రక్ష-బేబీ నహ , Raksha-BabyNeha
పరిచయం : అమెరికా లో ' ఫ్లోరిడా' లో పుట్టిన నేహ " విక్రమార్కుడు " సినిమా తో తెలుగు ఇన్డాస్త్రీ కి పరిచయ మయ్యింది . ఈమె దాడి అమెరిక లో జాబు చేస్తున్నారు . అమ్మ వాళ్ల ఊరు -xx, నాన్న వాళ్ల ఊరు -xx ప్రొఫైల్ : పేరు : నేహ , / రక్షా ( రక్ష సినిమా నుండి రక్ష గా మారింది ) చదువు : థర్డ్ క్లాసు , అమ్మ ,: రూప , నాన్న : టి . వి . రావు , అన్నయ్య : బద్రి . తొలి సినిమా : విక్రమార్కుడు . నటించిన సినిమాలు : విక్రమార్కుడు , అనసూయ , రాముడు , సుందరకాండ , ఆదివిష్ణు , సర్కార్ , రక్ష ,