Posts

Showing posts with the label Tapsi-తాప్సి

తాప్సి , Tapsi

Image
పరిచయ(introduction) : బాలీవుడ్ నటి . 2008 లో మిస్ ఇండియా కాంటెస్ట్ లో తుది జాబితా వరకూ వ్చ్చినది . సంతోషాన్ని , సంతృప్తిని రంగరించి తన నవ్వుల్లోనే చూపగల తాప్సి దర్శకుడు రాఘవేంద్రరావు ' ఝమ్మంది నాదం ' సినిమా తో తెలుగు తెరకు పరిచయం చేసారు . ఈ సినిమాకోసం హీరొయిన్‌ కోసం వెదుకుతున్నట్లు తెలుసుకున్న తాప్సి తన స్టిల్సు పంపించారట . పిలుపురాగా అడిషన్‌ కు వెల్ళగా లక్ష్మీప్రసన్న , రాఘవేంద్రరావు లు తనని ఎంపిక చేసారని తాప్సి మాట . ఈమె మంచి మోడల్ గా పేరుతెచ్చుకున్నారు . వ్యక్తిగత విషయాలు (profile) : పేరు : తాప్సి , పూర్తి పేరు : తాప్సి బాను(Tapsee pannu) , పుట్టిన ఊరు : పంజాబ్ లోని ' లుధియానా " పెరిగింది : డిల్లీ లో పుట్తిన తేదీ : 01-ఆగస్టు -1988, ఎత్తు : 5' 8'' (అయిదు అడుగుల ఎనిమిది అంగులాలు) నాన్న : రియల్ ఎస్టేట్ వ్యాపారి , అమ్మ : గృహిణి , తోబుట్టువులు : ఒక చెల్లి - దిగ్రీ చదువుతోంది . చదువు : సాప్ట్ వేర్ ప్రొఫెషనల్--న్యూఢిల్లీలోని గురు టెఘ్ బహదూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని , ఫెవరెట్ హీరోయిన్లు : ప్...