Posts

Showing posts with the label కావేరి (కళ్యాణి ) - Kaveri(Kalyani)

కావేరి (కళ్యాణి)-Kaveri(Kalyani)

Image
పరిచయం : మళయాలం నటి కల్యాణి యే కావేరి గా పేరు మార్చు కున్నారు. ఈమె మళయాలి నటి సుజిత సోదరుడైన సూర్యకిరణ్ ని 01 మె 2007 లో పెళ్లి చేసుకున్నారు.  profile :   పేరు : కల్యాణి , ఊరు : కేరళలోని తిరువళ్ళ ,  కుటుంబము : ఈమె ఇంట్లో పెద్దెమ్మాయి.     కెరీర్ :   అమ్మ ముందునుంచీ నన్ను బాగా చదివించాలనుకుంది. దంత వైద్యురాల్ని చేయాలనుకునేది. నేనూ బాగా చదువుకునేదాన్ని. క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేదాన్ని. నానమ్మ, తాతయ్య ఆ రోజుల్లో నలుపు తెలుపు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. నాన్న కూడా రకరకాల సంగీత వాద్యాలు వాయించేవారు. ఈ వాతావరణంలో పెరిగిన నాకు ముందునుంచీ నటనపై ఆసక్తి ఉండేది. ఇంట్లో కుదిరినప్పుడల్లా అమ్మ చీరను కట్టుకుని వివిధ పాత్రల్లో నటించే ప్రయత్నం చేసేదాన్ని. నన్ను అలా చూశాక అమ్మకు కూడా నన్ను నటిని చేస్తే బాగుంటుందని అనిపించింది. ఆ సమయంలోనే మా నాన్న బంధువొకరు 'సినిమాలో బాలనటి కావాలట, నువ్వు నటించు' అన్నారు. అలా 'అమ్మనమ్‌ కిలీ' అనే సినిమాలో నటించా. తరవాత వరుసగా పన్నెండు సినిమాల్లో బాలనటిగా చేశా. మమ్ముట్టితో మొదటిసారి.. కొన్నేళ్లు గడిచేసరిక...