విమర రామన్ , Vimala raman (actress)
===================================== పరిచయం : సినీ నటి విమలరామన్ బాలచందర్ పోయ్ సినిమా లో అవకాసం ఇచ్చారు , ఇదే సినిమా తెలుగులో " అబద్దం " సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసారు . భారత నాట్యం బాగా చేయగలరు .తొలిప్రాధాన్యం నాట్యానికే అయినా నటనను తానెంతో ఎంజాయ్ చేస్తున్నానని విమలారామన్ అంటారు. ఎవరైనా ఎప్పుడైనా , గాయం 2 -- సినిమాల ఫేమ్ విమలారామన్ కు భర్త నాట్యం లో మంచి ప్రవేశం ఉన్నది. సిడ్నీతో ప్రపంచములో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రొఫైల్ : పేరు : విమల రామన్ ముద్దు పేరు : విమ్స్ , పుట్టిన ఊరు : సిడ్ని -ఆస్త్రీలియా , పుట్టిన తేది : 23-Jan-1980 నాన్న : పట్టాభిరామన్ -civil engineer, అమ్మ : శాంతరామన్ -employee in Australia Federal Govt. , తోబుట్టువు : అన్నయ్య - న్యూయార్క్ లో జాబ్ , ఎత్తు : 5' 6'' , చదువు : డిగ్రీ - ఇన్ఫర్మేషన్ టెక్నాలెడ్జ్ , మతము : హిందూ -తమిళియన్ (తాత ముతాతలందరూ తమిళియన్ లే) తొలి సినిమ : మలయాలము " ...