Anajana sowmya-అంజనా సౌమ్య(singer)
పరిచయం (Introduction) : అంజనా సౌమ్య తెలుగు నేపద్య గాయని (playback singer).తెలుగు , తమిళ , కన్నడ , మలయాళము లో అనేక సినీ పాటలు పాడుతూ ఉన్నారు. ఈ టివీ " ప్రియా ప్రియతమా రాగాలు " ప్రోగ్రాం లో విన్నర్ . సూపర్ సింగర్ 4 లో గెలుపొందేరు. జీవిత విశేషాలు (profile) : పేరు : అంజనా సౌమ్య , పుట్టిన ఊరు : కాకినాడ , పుట్టిన తేదీ : 29-సెప్టెంబర్ -1985, తండ్రి : గోపాల క్రిష్ణ , తల్లి : సుమతి , చదువు : బి.టెక్. యం.బి.ఎ., diploma in Carnatic music, All India radio Gold medalist. క్లాసికల్ మూజిక్ (కాకరపర్తి వీరభద్రరావు & సూర్యముమారి -కాకినాడ)- లైట్ మూజిక్ (శ్రీమతి ఉమా దగ్గర)- Discography Vaana Chinukulu – Seethamma Vakitlo Sirimalle Chettu Chori Choriye – Lovely Listen To My Heart – Prema Kavali Mounamenduku – Classmates Chinukula Rali – Aha Naa Pellanta Achahai – Simha Orori Magadheera – Yamudiki Mogudu Devuda Devuda – Devudu Chesina Manushulu Ithane Ithana – Julayi Pokiri – Julayi Thaka Thimi – Julayi Kodandam...