విష్ణు వర్ధన్ , VishnuVardhan
పరిచయమ : విష్ణు వర్ధన్ కన్నడ నటుడైనా తెలుగు లో " ఒక్కడు చాలు " , ఖైదీగారు " , " కర్ణ " మున్నగు సినిమాలలో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు . నటి భారతి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈయన 30 డిసెంబర్ 2009 న బుధవారము తెల్లవారు జామున గుండె పోటు తో మరణిచారు . ప్రొఫైల్ : పేరు : విష్ణు వర్ధన్ ( సంపత్ కుమారు ) , పుట్టిన తేది : 18 - సెప్టెంబర్ 1950 , మరణము : 30 - డిసెంబర్ 2009 , పుట్టిన ఊరు : చాముండి పురం ( మైసూరు ) , అమ్మ : కామాక్షమ్మ , నాన్న : నారాయణ్ , H . L . తోబుట్టువు లు : సోదరుడు - యన్ . రవికుమార్ , సిస్టర్స్ = ఇంద్రాణి , జయశ్రీ , రమ , పూర్ణిమ . భార్య : భారతి ( నటి ) పిల్లలు : ఇద్దరు పెంపుడు కూతుర్లు - కీర్తి , చందన . ఫిల్మోగ్రఫీ : కన్నడ లో ఎన్నో సినిమాలు చేశారు . తెలుగులో : " ఒక్కడు చాలు " , ఖైదీ గారు , కర్ణ , మూలము : ఈనాడు దిన పత్రిక (31 డిసెంబర్ 2009) ==================================================================== visiti my website > Dr.Seshagirirao-...