రవి కిరణ్ , Ravi Kiran
పరిచయం : ఇంటర్వ్యూ : మహా వటుడు యస్ . వి . రంగారావు మనవడుగా పుట్టడమే నా పూర్వ జన్మ సుకృతం , ఆయన చిరంజీవి , అటువంటి వాళ్లకు చావూ లేదు పుట్టుక లేదు అంటు ఎలా వుండాలో , ఎలా వుందా కూడదో నేర్పిన వ్యక్తీ టాటా గారు అంటారు రవికిరణ్ . కన్నడ టెలివిజన్ రంగం లో సూపర్ హిట్ సీరియల్స్ లో హీరో గా , దర్శకుడు గా ఒక వెలుగు వెలుగుతున్న వారు రవికిరణ్ . ప్రొఫైల్ : నాన్న : కె . వెంకట ప్రసాద్ , హెచ్ . ఎ . యల్ . లో పని , ఉద్యోగ రీత్యా బెంగుళూర్ లో స్థిరపడ్డారు . అమ్మ : కోటేస్వరమ్మ , పుట్టిన ఊరు : మద్రాస్ తాత గారి ఇంట్లో పుట్టేరు . రేలషన్ : రంగారావు గారు మా అమ్మ గారి చిన్నాన్న , కెరీర్ : కన్నడం లో నాలుగు సినిమా లో హీరో గా చేసారు . తెలుగు లో " ముద్దుల మామయ్య " లో విలన్ గా చేసారు . " మా ఇంటి కోడలు " తెలుగు టి . వి సీరియల్ చేసారు . (మూలము = http://www.telugulo.com/)