Posts

Showing posts with the label బలరామయ్య ఘంటసాల

బలరామయ్య ఘంటసాల , Balaramayya Ghantasala

Image
================================================ పరిచయం : ఘంటసాల బలరామయ్య . సంగీత దర్శకుడు / సిని నిర్మాత . స్టేజి పాటలు పాడే ప్రతిభ తో సిని రంగము లో చేరి అత్యంత ప్రతిభావంతుడైన అక్కినేని నాగేశ్వరరావు కు " సీతారామ జననం " (1944), ద్వారా తెరయోగం కలిగించిన ప్రతిభా పిక్చర్ అధినేత . ఎ . యన్ . ఆర్ . కు వెంటనే రెండవ చిత్రం రావాలని తమ పనిగట్టుకొని వేరొక దర్శకుని చుట్టూ తిరిగిన సహృదయుడు . సీతారామజననం ' లోనే - ఘంటసాల వెంకటేశ్వరరావు కు చిల్లర వేషాలు ఇచ్చి , " బలరు " లో అసోసియేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన స్థాయిని పెంచిన ఉన్నతుడు . పోటీ తప్పనందున " శ్రీ లక్ష్మమ్మ కధ " ను (1950) , ఇదే ఇదు వారాలలో తీసిన వాయువేగ దర్శకుడు . ప్రొఫైల్ : పేరు : ఘంటసాల బలరామయ్య , పుట్టిన తేది : *-*- 1906 , పుట్టిన ఊరు : పోట్టేపాలెం , కులము : తెలుగు బ్రాహ్మిన్ , మరణము : * - * - 1953 , చేసిన కొన్ని తెలుగు సినిమాలు : దర్శకుడు గా : చిన్న కొడుకు - 1952 సీతారామ జననం -1942, గరుడ గర్వభంగం -194...