అన్షు-Anshu
***************************************** పరిచయం : అన్షు లండన్ నుండి వచ్చిన NRI . సినిమా చాయగ్రహుడు 'కబీర్ లాల్ ' ఈమె కుటుంబ స్నేహితుడు అయినందునఆక్టింగ్ లో ఇంటరెస్ట్ ఉన్న ఈమె ఫోటోలు కొన్నిటిని కే.విజయభాస్కర్ గారికి చూపించడం జరిగింది. ఆతరువాతమన్మధుడు సినిమా లో 'అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎంపికైనది . తెలుగులో అన్షు నటించినవి మూడు చిత్రాలు మాత్రమే. అవి మన్మధుడు , రాఘవేంద్ర మరియు మిస్సమ్మ. మిస్సమ్మలో ఆమెది అతిధి పాత్ర మాత్రమే. ప్రొఫైల్ : అసలు పేరు = అన్సు ముద్దు పేరు = డాలి పుట్టింది = hounsoow - లండన్ లో మాతృభాష = హింది ఎత్తు = 5.7అడుగులు వయసు = 20 , తల్లి దండ్రుల సొంత ఊరు : ఢిల్లీ , కానీ లండన్ లో సెటిల్ అయ్యారు . తోబుట్టువులు : ఒక సోదరుడు , ఒక సోదరి , తెలుగు లో నటించిన సినిమాలు : మన్మధుడు , రాఘవేంద్ర , మిస్సమ్మ , ================================= Visit my website : dr.seshagirirao.com