జయచిత్ర,- Jayachitra
======================================================================== పరిచయం : జయఛిత్ర కుటుంబము కాకినాడ(ఆంద్రప్రదేశ్) చెందినది, తండ్రి పశువుల డాక్టర్,మరియు లాయర్,తల్లి జయశ్రీ ఒక నటి. పరిశ్రమకోశము- ఛెన్నై వెల్ళి పోయారు అక్కడే జయఛిత్ర పుట్టింది. ముందుపేరు లక్ష్మి. నానమ్మ దగ్గరే పెరిగింది. తల్లి ప్రోత్సాహముతో మొట్టమదట తమిళ విత్రము-మహావీరన్(1955)నటిమ్చారు. 5 సంవత్సరాల వయసులో బాల నటిగా తెలుగు "భక్తపోతన" లో నటించారు..తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ సినిమాలలో నటించారు,మంచి విట్టి గాను, ఉసారుగాను, నటించగలరు. సుమారు 200 పైగా సినిమాలు చేసారు . ప్రొఫైల్ : పేరు : జయచిత్ర , అసలుపేరు : లక్ష్మి కృష్ణ వేణి ,రోహిణి పార్వతీ దేవి, పుట్టిన ఊరు : జయచిత్ర చెన్నై లో పుట్టినారు . తల్లి దండ్రుల సొంత ఊరు : కాకినాడ , తూర్పు గోదావరి జిల్లా -అందరప్రదేశ్ , తల్లి : నటి జయశ్రీ (అమ్మాజీ -అసలు పేరు), తండ్రి : మహేంద్ర - లాయర్ / పశువుల డాక్టర్ భర్త : గనేషన్ - వ్యాపార వేత్త ( పెళ్లి సం .1983) పిల్లలు : ఒక కొడుకు - అమరేశ్ , మొదటి సినిమాలు : తమిళం : మహా వీరన్ -1955 తెలుగు : భక్త పోతన -- బాలనటి గా -1966, జయచిత...