Posts

Showing posts with the label శశాంక్ (నటుడు )

శశాంక్ (నటుడు ), Shashank(actor)

Image
పరిచయం : శశాంక్ టాలీవుడ్ సినిఅం నటుడు . "ఐతే " సినిమా ద్వారా తెలుగు తెరకు వచ్చారు . ప్రొఫైల్ : పేరు : శశాంక్ , పుట్టిన తేది : 22 ,నవంబర్ 1979 , పుట్టిన ఊరు : సికింద్రాబాద్ , చదువు : బి.కాం. (andhra university), ముంబై లో ఫిలిం ట్రైనింగ్ అయ్యారు . తండ్రి : S.రాజు (అసిస్టెంట్ జెనరల్ మేనేజర్ sbi , తల్లి : ఉష (అసోసియేట్ ప్రొఫెసర్ - ఉస్మానియా ఉనివర్సిటి ), తోబుట్టువులు : ఒక తమ్ముడు కెరీర్ : చిరంజీవి ఫ్యాన్ అయిన ఈయన చదువు అయిన తరువాత సినిమా ఛాన్స్ కోసం ఎన్నో స్టూడియోస్ తిరిగారు , ఎంతోమంది దర్శకులను , నిర్మాతలను కలిసారు ... అవకాశాలు రాకపోవడం తో ఫిలిం ఆక్టింగ్ లో ముంబై లో త్రినింగ్అయ్యారు ... 2002 లో చంద్ర శేఖర్ ఏలేటి ద్వారా " ఐతే ' సినిమా లో అవకాసం వచ్చి .. . మంచి నటుడయ్యాడు. అవార్డ్స్ : " సై " సినిలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు వచ్చింది . ఫిల్మోగ్రఫీ :కొన్ని తెలుగు సినిమాలు : ఐతే (2003) సై (2004) అనుకోకుండా ఒక రోజు (2005) పార్టీ (2006) ప్రేమ (2006) కావ్యాలు డైరీ -2009, source : internet