రాజీవ్ కనకాల , Rajeev Kanakala
పరిచయం : అమ్మనాన్నలు దక్షినది సిని పరశ్రమలో 95% మంది హీరోలను , దర్శకులను తాయారు చేసిన గురువు , అటువంటివరి కడుపున పుట్టిన ఆణిముత్యము రాజీవ్ కనకాల , మొదటిలో సినిమా ఛాన్స్ లేవు , టి.వి.లో ఫ్రీ గా కనిపించేవారు . కాల క్రమేణా విలన్ గా ను , తరువాత హీరో గాను వేలుగులోకోచ్చారు . భార్య సుమ ప్రోద్భలం ఎంతో ఉందంటారు ,తనకెరీర్ సక్సెస్ వెనకాల . ప్రొఫైల్ : పేరు : రాజీవ్ కనకాల ఊరు : యానాం , అమ్మ : లక్ష్మి దేవి , తండ్రీ : దేవదాస్ కనకాల చదువు : యం .ఎ. తియేటర్ ఆర్ట్స్ . భార్య : సుమ (మలయాళీ )- టి.వి . ఆర్టిస్ట్ , మేఘమాల సీరియల్ ఇద్దరు కలిసి చేసారు .. ఆ పరిచయం .. పెళ్లి ... పిల్లలు : ఇద్దరు , కొడుకు : రోషన్ కార్తీక్ , కూతురు - మనస్విని , ఇష్టమైన ఆట : క్రికెట్ . సీరియల్స్ కెరీర్ : మొదట "దామిట్ కద అడ్డము తిరిగింది " తరువాత " రాజశేఖర చరిత్ర", రుతురాగాలు , కస్తూరి , శాంతినివాసం , సినిమా కెరీర్ : ౨౦౦౦ సం లో స్టార్ 2000 కాంటెస్ట్ పెట్టేరు , పరదేశి ,సినిమా లో నటులకోసం , చాన్స్ లేమీ రాలేదు , స్టూడెంట్ నే.1 లోమెయిన్ విలన్ గా . తరువాత "ఆ...