చంద్రశేఖర్ రెడ్డి పి , Chandrashekhar reddy P
---------------------------------------------------- పరిచయం : పందిల్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఒక సినీ దర్శకుడు . సుమారు 75 సినిమాలకు దర్శకత్వం వహించారు . ప్రొఫైల్ : పేరు : పి. సి. రెడ్డి ఊరు : అనుమ సముద్రం - ఆత్మకూరు దగ్గర --నెల్లూరు జిల్లా . పుట్టిన తేది : 15 అక్టోబర్ 1933 , నాన్న : పందిల్లపల్లి నారపరెడ్డి , గ్రామా మునసబు. అమ్మ :సుబ్బమ్మ , చదువు : డిగ్రీ .. పిల్లలు : ఇద్దరు ఆడపిల్లలు , ఫిల్మోగ్రఫీ : అసిస్టెంట్ డైరెక్టర్ గా .... 1959 నుండి శ్రీకృష్ణ రాయభారము , అన్నపూర్ణ , పూలరంగడు . టాక్సీ డ్రైవర్ , లక్షాధికారి , దర్శకుడు గా : 1971 నుండి అనురాధ , విచిత్ర దాంపత్యం , అత్తలు-కోడళ్ళు , మనవుడు -దానవుడు , ఇల్లు-ఇల్లాలు , పేర్రాజు , బడిపంతులు , చిన్న పులి -పెద్దపులి ,(చిరంజీవి హీరో) శాంతిసందేశం , సీరియల్స్ :డైరెక్టర్ గా అన్నయ్య -- ఈటివి , భీష్మ --దూరదర్శన్ భుద్ధ -- సోని టి వి , Career : story of entry to film industry: చిత్ర పరిశ్రమలో నిత్యచైతన్య శీలి పి.సి.రెడ్డి. దర్శకుడిగా పరిచయమైన నాటి నుంచీ...