కమలాదేవి,Kamaladevi
------------------------------------------------- introduction : టి.జి.కమలాదేవి (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు) అసలు పేరు తోట గోవిందమ్మ . వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. profile : పేరు :కమలాదేవి , ఊరు : కార్వేటినగరం , మొదటి సినిమా : చూడామణి , జన్మ నామం = తోట గోవిందమ్మ జననం = డిసెంబర్ 29, 1930- కార్వేటినగరం స్వస్థలం = కార్వేటినగరం వృత్తి = నటి , స్నూకర్ క్రీడాకారిణి పదవి = నాటక కళా ప్రపూర్ణ భర్త = ఆవుల చంద్రబాబు నాయుడు తండ్రి = కృష్ణస్వామి నాయుడు తల్లి = లక్ష్మమ్మ ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. పాతాళభైరవి , మల్లీశ్వరి...