Posts

Showing posts with the label Sahadev Pothuganti-సహదేవ్ పోతుగంటి

Sahadev Pothuganti-సహదేవ్ పోతుగంటి

Image
పరిచయం (Introduction) :  టోలీవుడ్ లో విలన్‌ పాత్రలు వేసే వారిలో Sahadev Pothuganti-సహదేవ్ పోతుగంటి ఒకరు .  జీవిత విశేషాలు (profile) :  పేరు : సహదేవ్ ,  పూర్తిపేరు : సహదేవ్ పోతుగంటి ,  పుట్టిన ఊరు : సంషాబాద్ ,  అడ్రస్ : సిద్దాంతి స్ట్రీత్ , సంషాబాద్ , రంగారెడ్డి జిల్లా,  చదువు : ఇంటర్ ,  మాతృభాష : తెలుగు , మాట్లాడే ఇతర భాషలు : హిందీ , ఇంగ్లిష్ ,  పుట్టిన తేది :  తండ్రు : లేటు .. పి.వెంకయ్య ,  తల్లి :  పి. ఎల్లమ్మ ,  భార్య : పి. ఆండాలు ,  పిల్లలు : పి.స్వరంకార్ కల్కి , పి,సి.శ్రీ,  మొదటి సినిమా : మీనాక్షి (2005), నటించిన సినిమాలు (filmography ):  మీనాక్షి ,  బతుకమ్మ ,  రాక ,  ప్రోమిస్ ,  అబ్బాయి క్లాసు అమ్మాయి మాసు , మేమూ వయసుకు వచ్చాం ,   ...