మనోరమ (హాస్య నటి),Manorama(commedian)
పరిచయం : మనోరమ తమిళ హాస్య నటి , తమిళం ,తెలుగు , మలయాళం ,కన్నడ ... అన్ని దక్షిన భారత భాషా సినిమాల లోనటించారు. .సిని రంగములో 5-గురు ముఖ్యమంత్రులతో నటించే ఘనత ఈమెదే ... Mr C. N. Annadurai ; Dr M కరుణానిధి ; Dr M G రామచంద్రన్ ; Dr జయలలిత జయరాం ; Dr N T రామ రావు ప్రొఫైల్ : అసలుపేరు : గోపిశాంత . పాప స్క్రీన్ నేమ్ : మనోరమ. నిక్ నేమ్ : " పల్లాతూరు పాప" ఆచీ , ఫిమేల్ శివాజీ . పుట్టిన తేది : 26 మే 1943 . పుట్టిన ఊరు : చెట్టి నాడు లోని పల్లాతురు(Pallathur) - గ్రామము , తమిళనాడు (స్టేట్) చదువు : 6-వ తరగతి వరకే. కొడుకు పేరు : భూపతి , Death : 10-10-2015 at chennai. కెరీర్ : పది , పన్నెండు ఎల్ల వయసు లోనే " తెరుక్కుట్టు "అనే నాటక సంస్థ లో చేరి , గాయని గా , స్టేజ్ ఆర్టిస్ట్ గా మంచిపేరు తెచ్చుకున్నారు. అభిమానులంతా ఈమెను " పల్లాతూరు పాప" అని పిలిచేవారు. మొదటి సినిమా : " మాలవిట్టమంగై " తమిళ సినిమా - కృష్ణ దాస్ , దర్శక / నిర్మాత. తమిళ రాష్ట్ర ముఖ్య మంత్రి 'కరుణానిధి' రచించిన తమ...