Posts

Showing posts with the label Ravi Kumar BhaskaraBhatla- రవి కుమార్ భాస్కరభట్ల

రవి కుమార్ భాస్కరభట్ల , Ravi Kumar BhaskaraBhatla

Image
రవి కుమార్ భాస్కరభట్ల . పరిచయం : రవి కుమార్ సినిమా పాటల రచయిత . ఈయన వ్రాసిన కొన్ని హిట్ సాంగ్స్ ... " పెల్లెన్దుకే రమణమ్మ " , " ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే " , " బొమ్మను గీస్తే నీలా ఉందని భావుకతకు అద్దంపట్టినా " , "నచ్చావులే " ఇంకా ఎన్నో ఎన్నోన్నో ... ! . ౧౯౯౪ లో హైదరాబాద్ వెళ్ళేరు . కొన్నాళ్ళు ఈనాడు , సితార లో విలేకరి గా పనిచేశారు . తర్వాత సినీ గేయ రచియిత గా పేరు వచ్చింది . సుమారు 300 పాటలు వ్రాసారు . ఈయన గమనము : శ్రీకాకుళం - > రాజమండ్రి -> హైదరాబాద్ . ప్రొఫైల్ : పేరు : భాస్కరభట్ల రవి కుమార్ , పుట్టిన ఊరు : బురవెల్లి (గ్రా)(తాత గారి ఊరు ) - గార మండలం , శ్రీకాకుళం జిల్లా , తాత : ఆరవెల్లి కాన్నరాజ గోపాలాచార్యులు , వలస వెళ్ళిన ఊరు : రాజమండ్రి , స్థిరపడ్డ ఊరు : హైదరాబాద్ , ఫిల్మోగ్రఫీ - Lyricist గా కొన్ని సినిమాలు : కబడ్డీ కబడ్డీ (2003) - ఒథెర్ క్రెవ్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) - ఒథెర్ క్రెవ్ అదిరిందయ్యా చంద్రం (2005) ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం' జల్సా (2008) (లిరిక్స్:...