కుష్బూ-Kushbu
పరిచయం : ముస్లిం గా ముంబై లో పుట్టి .. పెళ్లి తో హిందూ గా మారి చెన్నై లో స్థిరపడ్డ .. ఈమె సెల్యులోయిడ్ ఏంజిల్ ఆఫ్ సౌత్ ' గా పిలువబడే కుషుబు కొన్నాళ్లు ఎయిర్ హోస్టస్ గా పనిచేసారు. తన సినిమా ఆరంగేట్రం bollywood లో చేసి ,తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ లలో యాక్ట్ చేసారు. విక్టరీ వెంకటేశ్ తో "కలియుగ పాండవులు" తన మొదటి సినిమా. టి.వి. యాంకర్ గాను, ఎడ్వటైజర్ గాను పనిచేస్తున్నారు ప్రొఫైల్ : పేరు : ఖుస్బు , అసలు పేరు : నగ్గర్త్ ఖాన్ , ముద్దు పేరు : " సకత్ " పుట్టిన రోజు: 29-సెప్టెంబర్ 1970. పుట్టిన ఊరు : ముంబై , తోబుట్టువులు : ముగ్గుగురు సోదరులు .. ఒక్కడే -అబ్డుల్లః సినిమాల్లో నటిస్తున్నారు. భర్త : సుందర్.సి. -నటుడు / దర్శకుడు ,.. పెళ్లి ముందు హిందూ గా మారినారు . పిల్లలు : ఇద్దరు కుమార్తెలు ... అవంతిక , ఆనందిత , మొదటి తెలుగు సినిమా : "కలియుగ పాండవులు" అవార్డ్స్ : 'తమిళనాడు రాస్ట్ర పురస్కారము "చిన్నతంబి , కోళంగల్, పాతిని, అనే తమిళ సినిమాలకు వచాయి. సినిమా ఎక్స్-ప్రెస్స్ అవార్డు "ఇర్రట్టై రోజ" కి వచ్చింది. ...