కృష్ణ మూర్తి తమ్మారెడ్డి, Krushna Murty Tammareddy
పరిచయం : స్వతంత్ర సమరయోధుడి గా జైలు జీవితాన్ని గడిపీ , తరువాత మద్రాస్ లో ఉపాధ్యాయుడు గా కొంత కాలం పని చేసి , ఆ పై సినీ నిర్మాతగా " పల్లెటూరు " సినిమా ద్వార .. స్థిరపడ్డారు . సుమారు 11 చిత్రాలను నిర్మించారు . ప్రోఫైల్ : పేరు : కృష్ణ మూర్తి తమ్మారెడ్డి , నివాసము : చెన్నై , ఫిల్మోగ్రఫీ : పెల్లెటురు ,1950 లక్షాదికారి ,1962 జమిందార్ , బంగారు గాజులు , ధర్మ దాత , సిసింద్రి చిట్టిబాబు ,' దత్తపుత్రుడు , డాక్టర్ బాబు , అమ్మ నాన్న , చిన్ననాటి కలలు ,' లవ్ మారేజ్ , ఇద్దరు కొడుకులు ,