అల్లు అర్జున్ , Allu Arjun
పరిచయం : అల్లు అర్జున్ ఒక ప్రముఖ తెలుగు నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. అలాగే ఇతడు సుప్రసిద్ద నటుడు పద్మభూషణ్ చిరంజీవి మేనల్లుడు. ప్రొఫైల్ : పేరు : అల్లు అర్జున్ . పుట్టిన తెదీ - ఏప్రిల్ -08(ఎనిమిది)-1983 , ఎత్తు : 5' 9'' , పుట్టిన స్థలం - చెన్నై (తమినల నాడు). స్వస్థలం : పాలకొళ్ళు , నిక్ నేం - బన్ని , చదువు : BBA Digree in Hyd' . తండ్రి - అల్లు అరవింద్ (నిర్మాత), తల్లి : అల్లు నిర్మల , తాత : అల్లు రామలింగయ్య -- తెలుగు హాస్య నటుడు , సోదరులు : అన్న - అల్లు వెంకటేష్ , తమ్ముడు - అల్లు శిరీష్ . అంకుల్ : చిరంజీవి - తెలుగు హీరొ ... ప్రజారాజ్యం పార్టీ అధినేత , భార్య : లవ్ మేరేజ్ .. స్నేహా రెడ్ది ... యం.యస్.సి (హైదరాబాద్ ) మతము ; హిందూ .. కాపు , మొదటి సినిమా : గంగోత్రి (2003) . మాట్లాడగల భాషలు : తెలుగు , హిందీ , తమిళం , ఇంగ్లిష్ , నటించిన కొన్ని సినిమాలు : సంవత్సరము - చిత్రము - పాత్ర - కథానాయిక - ఇతర వివరములు 2008 - పరుగు ...