Posts

Showing posts with the label Narasingarao Bongu

నరసింగరావు బొంగు , Narasingarao Bongu

Image
పరిచయం : బొంగు నరసింగరావు .. తెలుగు సినీ డైరెక్టర్ , రైటర్ , పైంటర్ ,ఫోటోగ్రాఫర్ , ముజిసియన్ మరియు నటుడు . ప్రొఫైల్ : పేరు : నరసింగరావు , బొంగు , ఊరు : ప్రజ్ఞాపూర్ , మెదక్ జిల్లా , పుట్టిన సం : 1946 , చదువు : ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ ,( హైదరాబాద్ ), కులము : వెలమదొర , హబిస్ : నక్శలైట్ కల్చరల్ ఫ్రంట్ ప్రోగ్రామ్స్ లో పాలుపంచుకోవడం , ఫిల్మోగ్రఫీ : మూవీస్ as Actor రంగుల కల 1983 - Ravi మూవీస్ as ప్రొడ్యూసర్ - మా భూమి 1979 మూవీస్ as డైరెక్టర్ హరివిల్లు 2003 మట్టి మనుషులు 1990 మా ఊరు 1987 సిటీ, ది 1985 కార్నివాల్, ది 1984 రంగుల కల 1983 మూవీస్ as మ్యూజిక్ డైరెక్టర్ హరివిల్లు 2003 మా భూమి 1979 మూవీస్ as రైటర్ హరివిల్లు 2003 మా భూమి 1979 మూలము : ఇంటర్నెట్