Posts

Showing posts with the label ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ , Prakashraj

Image
-------------------------------------------------------------- పరిచయం : ప్రకాష్ రాజ్ కర్నాటక రాష్ట్రము లో దక్షిణ కన్నడ జిల్లా లో 1965- పుట్టేరు . బెంగులూర్ లోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లోను , కాలేజీ లోను చదివి కామర్స్ లో డిగ్రీ పొందేరు . చిన్నప్పుడే ఆట పాట లందు మక్కువ ఎక్కువ . కన్నడ దూరదర్సన్ ద్వారా తన ఫిల్మ్ కెరీర్ ప్రారంభమైనది . క్రమేపీ సినిమా ఇండుస్త్రీ లోనికి ప్రవేచించి , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ హిందీ , భాషలలో ఎన్నో సినిమాలలో నటించారు . మంచి కారెక్టర్ నటుడు . మాత్రు భాష - తులు . ప్రొఫైల్ : పేరు : ప్రకాష్ రాజు , పుట్టిన తేది :25/మార్చ్ / 1965 , పుట్టిన ఊరు : పుత్తూర్ -దక్షిన కన్నడ జిల్లా - కర్ణాటక , చదువు : బి .కాం . భార్య : లలితా కుమారి నటి (1994 - 2009) విడాకులు అయిపోయినవి . రెండెవ భార్య =పోనీవర్మ (pony Verma(సినిమాటోగ్రాఫర్ )- 24-ఆగస్ట్ -2010 నుండి ) పిల్లలు : కూతుర్లు =మేఘన , పూజ , కొడుకు=సిద్ధు (2004 లో ప్రమాదం లో చనిపోయారు ) , నటించిన తెలుగు సినిమాలు - కొన్ని : * పరుగు ...