Posts

Showing posts with the label Bhoomika

భూమిక,Bhoomika

Image
పరిచయం : తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయికలలో భూమిక ఒకరు . హెచ్ . సి , ఎల్ . లో ఎనిమిది మాసాలు పనిచేసారు . తరువాత ఒక హోటర్ లో రిసెప్షనిస్టు గా చేసారు . పాండ్స్ యాడ్స్ చేసాక గుర్తింపు వచ్చింది ... అది చూసి హైదరాబాద్ నుంచి ఆడిషన్ కు పిలుపు వచ్చింది ... వారం రోజులలో ' యువకుడు ' సినిమాకు షూటింగ్ కొరకు రమ్మన్నారు . ఒకే . కోలీవుడ్ , బాలీవుడ్ లోనే కాక భోజ్ పూరి , పంజాబీ , సినిమాలలో నటించారు . ఈమె తొలి పారితోషికం రూ .2,200/- అమ్మ చేతిలో పెట్టిందట . నమ్మమంటారా ? ప్రొఫైల్ : పేరు : భూమిక చావ్లా . అసలు పేరు -- " రచనా ఛావ్లా, కొత్త పేరు : భూమిక ఠాకూర్ , నిక్ నేమ్ -:- గుడియా . పుట్టిన తేది -- 21- ఆగస్టు -1978 న ముంబై ( ఇండియా ) పుట్టేరు . ఎత్తు : 5' 3'' , చదువు : 10+2 . కుటుంబము : తండ్రి - కొలొనె (I.A.S),ఆర్మీ ఆఫీసర్ . తల్లి - బాలి ఛావ్లా (house wife), ఒక అన్నా , armed ఫోర్సెస్ లో నే పనిచేస్తున్నాడు. ఒక అక్కా ఉన్నారు . పెల్లిచేసు కొని ఢిల్లీ లో స్థిరపడి పోయారు. భర్త - భరత్ ఠ...