Posts

Showing posts with the label Rajitha-రజిత

రజిత , Rajitha

Image
పరిచయం : రజిత ఒక తెలుగు సినీ కారెక్టర్ నటి . నటి 'కృష్ణవేణి ' , 'రాగిణి 'ఈమెకు పిన్నెలు అవుతారు . . ఒరియా , కన్నడ , మలయాళం లో హీరోయిన్ గా చేసారు .    పాతికేళ్ల క్రితం వెండి తెర మీద వెలగాలంటే... సినిమా ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆల్బమ్‌లు పట్టుకొని ఆడిషన్లకు వెళ్లాలి. ఒక్క అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాలి. నటి రజిత అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. అవకాశమే తనని వెతుక్కుంటూ వచ్చింది. నటిగా నిలబెట్టింది. అమ్మ, అక్క, వదిన... పాత్రల్లో ఒదిగిపోతున్న రజిత డాక్టర్‌ కాబోయి యాక్టర్‌  అయింది. ప్రొఫైల్ : పేరు : మల్లెల రజిత . నాన్న :మల్లెల రామారావు .(తన చిన్నతనములోనే చనిపోయారు) నాన్న గారి ఊరు : కొల్ల -- తూర్పు గోదావరి జిల్లా . అమ్మ : మల్లెల Vijayalaxmi . నివాసము : కర్ణాటక లో తాతలు సెటిల్ అయ్యారు . తోబుట్టువులు :ఇద్దరు అక్కలు , తను - మొత్తము ముగ్గురు . పెళ్లి : కాలేదు --  తల్లి తో ఉంటున్నారు . ముద్దు పేరు ------------- బుజ్జి పుట్టిన తేదీ-------------- 18-10-1972 ఎత్తు ------------------ 5'2' తొలి చిత్రం--------------- అగ్నిపుత్రుడు అభిమాన హీరో ---------...