జనార్ధన రావు అర్జ , Janardhana Rao Arja
================================ పరిచయం : ఆర్జా జనార్ధన రావు ... తెలుగు సినిమా నటుడు . ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషం వేసేవారు . ప్రొఫైల్ : పేరు : జనార్ధన రావు ఆర్జ : పుట్టిన తేది -: 21 డిసెంబర్-1926. పుట్టిన స్థలం -: మచిలీపట్టణం , చనిపోయిన తేది - 4-నవంబర్-2007. నటించిన సినిమాలు - శంకరా భరణం(1979) , ముత్యాల ముగ్గు (1975)-హనుమాన్. శ్రీ రామాంజనేయ యుద్ధం -1974 లవ కుశ ._ఆంజనేయుడు -1963, త్యాగయ్య -హనుమాన్ -1981, శ్రీకృష్ణావతారము (1967), వీరాంజనేయ (1968), దేవాంతకుడు (1984),