Posts

Showing posts with the label Anjali-Rajamandry-అంజలి రాజమండ్రి

అంజలి రాజమండ్రి , Anjali Rajamandry

Image
పరిచయం (introduction): అంజలి మొదటి లో తమిలం నటి. రిలాక్ష్స్ , చంటి చినిమాల ద్వారా తెలుగులో రావడం జరిగినది . ప్రతి నటి లాగనే మోడల్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈమె తమిళములో రాణించినది . 2006 లో" ఫోటో " అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు తెరంగేట్రం చేసినది . 2007 లో తమిళ సినిమా " KaTTradhu Thamizh " తో బాగా పేరు వచ్చినది . 2008 లో " Honganasu " అనే సినిమా ద్వారా కన్నడ లో ప్రవేసించింది . జీవిత విశేషాలు (Profile): పేరు : అంజలి రాజమండ్రి , పుట్టిన తేదీ : 11 సెప్టేంబర్ 1982(86) , పుట్టిన ఊరు : రాజోలు సమీపం లో మొగలికుదురు  ,రాజమండ్రి దగ్గరిలో - అంధ్రప్రదేశ్ ,  నాన్న : ఎలక్ట్రీషియన్‌ ,  అమ్మ : పార్వతి -  గృహిణి , తోబుట్టువులు : ఒక అన్నయ్య , ఒక తమ్ముడు , చదువు : ఇంటర్ (చెన్నై )డిగ్రీ (maths) అభిమాన నటి : సౌందర్య్ , అభిమాన గాయని : చిత్ర,  కొన్ని అభిరుచులు :  * అందానికి: రసాయనాలతో చేసిన క్రీమ్‌లను వాడను. తగినంత నిద్రపోతా. * ఆరోగ్యానికి: నూనె పదార్థాలకు దూరం. * ఫ్యాషన్‌ మంత్ర: నాకు తగిన దుస్తులే ధరిస్...