Posts

Showing posts with the label Pragati(News reader)

ప్రగతి , Pragati(News reader)

Image
పరిచయం : ప్రగతి మంచి న్యూస్ రీడర్ . స్పష్ట మైన ఉచ్చారణ కలిగిన కన్చుకన్టము తో వార్తలు చదివే అమ్మాయి . ప్రొఫైల్ : పేరు : ప్రగతి , ఊరు : కంచెర్ల పాలెం - గుంటూరు జిల్లా , నాన్న :నేతాజీ పంచాయతి రాజా డిపార్ట్ మెంట్ లో పని , అమ్మ : శారద , చదువు : డిగ్రీ తోబుట్టువులు : తనతో కలిపి ముగ్గురు . అవార్డ్స్ : ౧౯౯౯ లో బెస్ట్ న్యూస్ reader అవార్డు వచ్చింది ,