రాజేస్వరప్రసాద్ వెన్నేలకంటి , Rajeswaraprasad Vennelakanti
పరచయం : రాజేస్వరప్రసాద్ మంచి సిని గేయ / కదా / మాటల / రచయిత . ప్రొఫైల్ : పేరు : రాజేశ్వర ప్రసాద్ , వెన్నెలకంటి , అమ్మ పేరు : పద్మావతమ్మ , తోబుట్టువులు : ఒక అన్నయ్య , చదువు : బి . కం , నెల్లూరు లో . ఉద్యోగం : 1979 లో స్టేట్ బ్యాంకు - చంద్రగిరి లో ఉద్యోగం , భార్య : ప్రమీలాకుమారి , పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు - పెద్దబ్బాయి - శశాంక మౌళి , పాటలు , కవితలు వ్రాస్తాడు . రెందేవ అబ్బాయి - రాకేందు మౌళి , శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నాడు , బి , ఈ . చదువు తున్నాడు , కెరీర్ : పుట్టుక తో హరి కదలు , అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాల ఇష్టమట , కాలేజి రోజుల్లో " రసవినోదిని " రేడియో ప్రసంగాలు వినేవారట . 11 ఏళ్లకే , కవితలు , పద్యాలూ వ్రాసేవారు , 1975 విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యినవతిలో తనది ఉండడం ఎంతో ఆనందం , నాన్న గారి కీ సంతోషం , కలిగించినది , నాటకాలు ఎన్నో వేసారు , జంద్యాల రాసిన " ఏక దిన కా సుల్తాన్ " కొన్ని నాటకాలు - ఈ చరిత ఎ సిరాతో , ఎవ్వ...