నేహాశర్మ,Nehasharma
=================================================================== పరిచయం : నెహా శర్మ ఒక మోడల్ . డిల్లీ కి చెందినది . మోడల్ నుండి " చిరుత " తెలుగు సినీమా తో నటి గా మారినది . చిరుత హీరో ' రామ్ చరణ్ తేజ ' కి , ఈమెకు మొదట ఫిల్మే . ఈమె మంచి డాన్సర్ . విశ్నువార్ధ హీరో మరో సినిమా పేరు ' జెండా పై కపి రాజు '. అంటే త్వరలో మరోసారి మనకి అందాల విందు అన్న మాట . ప్రొఫైల్ : పుట్టిన తేదీ : 01-01-1987. పుట్టిన ఊరు : ఢిల్లీ , చదువు : ఫాసన్ దజైనింగ్ లో డిగ్రీ . తోబుట్టువులు : ఇద్దరు సిస్టర్స్ , ఒక సోదరుడు . నివాసము : ముంబై , నీకా నటించిన తెలుగు చిత్రాలు చిరుత - 2007. కుర్రాడు - 2009, జెండాపై కపిరాజు -2009,కృష్ణ వంశీ డైరెక్టర్ , హిందీ ఫిలిమ్స్ : జానే తు .. య .. జానే న -2008. క్రైమ్ పార్ట్నర్ -2007