లక్కీ అలీ , Lucky Ali
**************************************************************************** * * పరిచయం : లక్కీ అలీ హిందీ గాయకుడు , కంపోసర్ , మరుయు నటుడు . బాలీవుడ్ కమెడియన్ అయిన మెహమూద్ఎనమండుగురు కొడుకులలో ఒకడు . ఈయన మంచి వోకాలిస్ట్ .(vocalist). ప్రొఫైల్ : అసలు పేరు : మక్సూద్ మేహ్మోడ్ అలీ , పుట్టిన తేది : 19-సెప్టెంబర్ -1958. పుట్టిన ఊరు : ముంబై . తండ్రీ : మెహమూద్ . తల్లి : మాధురి - బెంగాలీ , నటి మీనా కుమారు సోదరి , మొదటి భార్య : మాసూమ - పెళ్లి తరువాత ఇస్లాం మతము పుచ్చుకుంది . ఈమె కుడా నటి . ఇద్దు పిల్లలు = తస్మియా , తావ్వుజ్ ,(Ta'awwuz). , రెందేవ భార్య : ఇనయ (మైడెన్ నేమ్ అనిడ)- పారిస్ దేశీయరాలు . పెళ్లి తరువాత ఇస్లాం మతము తీసుకుంది, - ఒకకూతురు -- సారా . కెరీర్ : ఎన్నో మంచి అల్బుంస్ చేసారు , పాప్ సింగెర్ గా పేరు తెచ్చుకున్నారు , ప్లే బ్యాక్ గాయకుడుగా " నశనశ(Nasha Nasha ) " ఫిల్మ్ తో మొదలైనది. పాటలు పాడిన తెలుగు సినిమాలు : ఆనంద్ (2004) సై (2004), బాయ్స్ (2003) Discography(సొంత ఆల్బం లు ) Sunoh (1996) Sifar (1998) Aks (2000) Kabhi Aisa...