సుద్దాల అశోక్ తేజ , Suddala Ashok Teja
=================================== పరిచయమ : సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా పాటల రచయిత . నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. థాగూర్ (Tagore) (2003) చిత్రం లో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత అవార్డ్ గెలుచుకున్న సినీ గేయ రచయిత . వారి ఇంటిపేరు ... ఊరి పేరు ఒకటే . తనకి చిన్నప్పటి నుండి పాటలు పాడడము ఇష్టము . వాళ్ళ నాన్న నుండి వచ్చిన లక్షణము అంటారు వారు. తను నాలుగో ఏటనే రాసిన పాటను అందరూ మెచ్చు కున్నారు . నాన్న ఆర్.ఎం.పి. డాక్టర్ . పేదకుటుంబము ప్రొఫైల్ : పేరు : సుద్దాల అశోక్ తేజ , పుట్టిన ఊరు : సుద్దాల గ్రామము - నల్గొండ జిల్లా , తండ్రి : సుద్దాల హనుమంతు (ప్రముఖ తెలుగు కవి ), తల్లి : జానకమ్మ , ప్రసిద్ధి చెందిన పాటలు ఆలి నీకు దండమే,అర్దాంగి నీకు దండమే నేను సైతం ...