Posts

Showing posts with the label T.V.Raju-టి.వి.రాజు(Music director)

T.V.Raju-టి.వి.రాజు(Music director)

Image
Actor cum Cine music director. పరిచయం (Introduction) :  తోటకూర వెంకట రాజు (టి.వి.రాజు) -- తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన అంజలీదేవి నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.  జీవిత విశేషాలు (profile) :  జన్మ నామం -- తోటకూర వెంకట రాజు, జననం -- 25 అక్టోబరు 1921, పుట్టిన ఊరు : రఘుదేవపురం , రాజమండ్రి,ఇండియా, మరణం -- 20 ఫిబ్రవరి 1973, మతం -- హిందూమతం, భార్య -- సావిత్రి, సంతానం--  ఇద్దరు; వెంకట సత్య సుర్యనారాయణ (గిటారిస్ట్), సోమరాజు (రాజ్) - సంగీత దర్శకులు) తండ్రి -- పెద్ద సోమరాజు తల్లి -- రత్తమ్మ సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా -- 1952లో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించిన టింగురంగ.  కెరీర్ : గ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్న పేరుతో రంగస్థల నటునిగా మద్రాసులో స్థిరపడ్డాడు.  --సినిమాలు (filmography ):  నటించిన సినిమాలు : పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా,  పిచ్చి పుల్లయ్య (1953...