Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్
పరిచయం (Introduction) : Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్ ... తమిళ సినీ నటి. 2010 లో సిద్ధు +2 సినిమా ద్వారా తమిళ సినీరంగప్రవేశము చేసిన ఈమె 2013 లో తెలుగు సినిమా " కాళీ చరణ్ " తీర్ధ గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. జీవిత విశేషాలు (profile) : పేరు : చాందిని , పుట్టిన తేదీ : * -*- 1990. పుట్తిన ఊరు : Nungambakkam , chennai ,. చదువు : డిగ్రీ -విజువల్ కమ్యూనికేషన్, నటించిన కొన్ని తెలుగు సినిమాలు (filmography ): కాళీ చరణ్ (2013 లో) తీర్ధ గా, లవర్స్ (2013 లో), కిరాక్ (2014 లో), తమిళ సినిమాలు 2010--- Siddhu+2 , Naan Rajavaga Pogiren, 2013 --- padithurai, *==============================* visiti my website > Dr.Seshagirirao-MBBS.