Posts

Showing posts with the label Sarah Jane Dias--సారా జాన్ డియాస్

Sarah Jane Dias--సారా జాన్ డియాస్

Image
పరిచయం (Introduction) :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘పంజా' చిత్రం ద్వారా తెలుగు తెరుకు పరిచయమైన హీరోయిన్ సారా జాన్ డియాస్. అయితే ఈ చిత్రం ప్లాపు కావడానకితోడు....సారా బక్క పలుచని శరీరం, పూర్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ కావడంతో మళ్లీ ఆమెకు తెలుగులో ఎవరూ అవకాశాలు ఇచ్చే సాహసం చేయలేదు. దీంతో బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన సారా....2012 సంవత్సరంలో ‘క్యా సూపర్ కూల్ హై హమ్' అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. అయితే అది కూడా ప్లాపు కావడంతో ఆమెకు నిరాశే మిగిలింది. తాజాగా ఆమె తన గ్లామర్‌కు మరిన్ని మెరుగులు దిద్ది అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. ప్రస్తుతం సారా జాన్ డియాస్ ''ఓ తెరి'', ''హ్యాపీ న్యూఇయర్'' చిత్రాల్లో నటిస్తోంది. గ్లామర్ పరంగా అందరి దృష్టిలో పడేందుకు మేగజైన్లపై హాట్ అండ్ సెక్సీగా దర్శనం ఇస్తోంది. దీంతో పాటు పలు ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.  జీవిత విశేషాలు (profile) :  పేరు : Sarah Jane Dias--సారా జాన్ డియాస్, పుట్టిన...