రిచా పల్లాడ్,Richa Pallad
పరిచయం : ముంబై లో పుట్టిన రిచ్ పల్లోడ్ .. అనిల్కపూర్ , శ్రీదేవి నటించిన " లమ్హే -(1991)" సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసారు .ఈమె బాలీవుడ్ నటి . తెలుగులో "నువ్వేకావాలి -(2000)" సినిమాలో తరుణ్ సరసన నటించి తెలుగు తెరంగేట్రం చేసారు . tప్రొఫైల్ : పేరు : రిచా పల్లోడ్ , (రిచా పల్లోట్) ముద్దు పేరు : రిచా , పుట్టిన తేది : 30-ఆగష్టు - 1980 . పుట్టిన ఊరు : ముంబై , మహారాష్ట్ర , ఎత్తు : 5' 6'' . నటించిన భాసలు : హిందీ , తమిళ్ , తెలుగు , కన్నడ, మొదటి సినిమాలు : హిందీ లో బాల నటి గా = లమ్హే ( 1991 ) , హిందీ మొదటి సినిమా = కుచ్ తుం కహో కుచ్ హమ్ కహేయిన్ , తెలుగు : నువ్వే కావలి ,(2000) తమిళ్ : శాహ్జహన్ ( 2001) కన్నడ : చప్పలె ( 2004) రిచా పల్లాడ్ నటించిన తెలుగు చిత్రాలు నువ్వే కావాలి (తరుణ్ తో) , చిరు జల్లు (తరుణ్ తో ) హోలీ -2002 (సంధ్య గా) ఇంకోసారి (రాజా హీరో గా కళ్యాణ్ పళ్ళ నిర్మిస్తున్నారు), ఇతర భాషల - ఫిల్మోగ్రఫీ నటిగా : నేఅల్ న' నిక్కి (2006) - స్వీటీ అగ్న...