సత్య క్రిష్ణనన్ , Satya Krishnan
పరిచయం : సత్య కృష్ణన్ హైదరాబాద్ కు చెందిన సాదాసీదా బ్యాంకు ఉద్యోగిని , హోటల్ మనగేమేంట్ కోర్సు చదివి తాజ్ గ్రూప్ హోటల్ లో పనిచేసారు . పెళ్ళయిన తరువాత పంజాగుట్ట లోని BNP పారిబాస్ బ్యాంకు లో ఉద్యోగం . తాజ్ కృష్ణ హోటల్ లో శేఖర్ కమ్ముల గారు చూసి " డాలర్ ద్రేఅమ్స్ " లో అవకాసము ఇచ్చారు . ఈమె పైన , ఈమె గొంతు పైన గ ల నమ్మకం తో " ఆనంద్ " లో ఛాన్స్ ఇచ్చారు . అక్కడ నుండి అవకాశాలు రావడం మొదలైనవి . ప్రొఫైల్ : పేరు : సత్య కృష్ణన్ , భర్త పేరు : కృష్ణన్ , (ప్రేమ పెళ్లి ), పెరిగిన ఊరు : హైదరాబాద్ , పిల్లలు : ఒకరు , అవార్డ్స్ : నంది అవార్డు -- ఆనంద్ సినిమా కి వచ్చింది నటించిన సినిమాలు : డాలర్ ద్రేఅమ్స్ , ఆనంద్ , మొమ్మరిల్లు , ప్రేమంటే ఇంతే , వెంకట్ కూచిపూడి మొదటి సినిమా , ఉల్లాసంగా ఉస్త్సహంగా , వినాయకుడు , మెంటల్ కృష్ణ , (Source : సితార 28 సెప్టెంబర్ 2008)