తాళ్లూరి రామేశ్వరి , Rameswari Talluri
-------------------- Introduction : తాళ్ళూరి రామేశ్వరి (Talluri Rameswari) పలు తెలుగు, హిందీ సినిమాలలోనూ, దూరదర్శిని కార్యక్రమాలలోనూ నటించిన ఒక నటి. తిరుపతికి చెందిన ఈమె నటనలో శిక్షణ తీసుకుని హిందీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సీతామాలక్ష్మి సినిమాలో నటించి తెలుగులో పేరు తెచ్చుకున్నారు. సూపర్ హిట్ సాధించిన ఈ సినిమాలో ఆమె నటనకు ప్రభుత్వం అవార్డు ఇచ్చి సత్కరించింది. తర్వాత మంగళతోరణాలు అనె చిత్రంలో నటించారు. తరువాత ఈమె హిందీ సినిమా రంగంలో స్థిరపడ్డారు. సునయనా అనె చిత్రంలో నటించే సమయంలో ప్రమాదం జరిగి కంటికి గాయమైంది. ఇటివలి కాలంలో నిజం అనే తెలుగు చిత్రంలో నటించారు. profile : పేరు : తాల్లూరి రామేశ్వరి , పుట్తిన ఊరు : తిరుపతి , బాల్యము గడిపిన ఊరు : కాకినాడ , చదువు : గ్రాడ్యుయేట్ , తోబుట్టువులు : ఒక అక్క - కృష్ణ కుమారి , భర్త : Deepak Seth -పంజాబీ యాక్టర్ / ప్రొడ్యూసర్, పిల్లలు : భాస్కర ప్రతాప్ సేథ్ , సూర్య ప్రేమ్ ...