Posts

Showing posts with the label Rajendraprasad.B.V-రాజేంద్రప్రసాద్‌.వి.బి.

రాజేంద్రప్రసాద్‌.వి.బి.,Rajendraprasad.B.V

Image
  -   పరిచయం (Introduction) :  నిర్మాణ బృందం కోసం--దక్షత గల చిత్ర నిర్మాతలలో ఒకరైన వి.బి.రాజేంద్రప్రసాద్‌ 1959 నుంచి చిత్రాలు నిర్మించారు. 'అన్నపూర్ణ' పేరుతో తొలి సినిమా తీశారు. అందరికీ అన్నంపెట్టే అన్నపూర్ణగానే తన నిర్మాణ సంస్థని నడిపారు. 1975లో శోభన్‌బాబు, మంజులతో 'పిచ్చిమారాజు'' తీశారు. విశేషం ఏమిటంటే- ఈ సినిమా ఆయన కోసం కాదు- తొలి నుంచి తన సంస్థలో పనిచేస్తున్న బృందం కోసం! ఈ చిత్రం మీద లభించే ప్రతిపైసా వారి కోసమే! ఇలా ఎవరూ మళ్లా తమ చిత్రనిర్మాణ బృందం కోసం అని, చిత్రనిర్మాణం చెయ్యలేదు! జీవిత విశేషాలు (profile) :  పేరు : రాజేంద్రప్రసాద్ బి.వి.(సినీ నిర్మాత ), పుట్టినతేదీ : 04 నవంబర్ 1932, పుట్టిన ఊరు : గుడివాడ (ఆంధ్రప్రదేశ్ ), నివాసము : హైదరాబాద్ ,  మరణము : 12- జనవరి -2015. పిల్లలు : కొడుడు : జగపతి బాబు (నటుడు), Tue, January 13, 2015-    Eenadu --చిటపట చినుకులు కన్నీళ్లు పెడుతున్నాయి : died on 12-01-2015.     కొసరి కొసరి వడ్డించే నిర్మాత. కడుపు నిండేదాకా అన్నం పెట్టే నిర్మాత. 'అన్నపూర్ణ...