వంశీ , Vamsi
************************************************************************************* పరిచయం : వంశీ , తెలుగు సినిమా దర్శకుడు , రచయిత . ఈయ న సినిమాలకధలు సహజంగా ఉంటూ పల్లెఅందాలను ఆవిష్కరిస్తుంటాయి . కెరీర్ : కొన్నాళ్ళు కె.విశ్వనాద్ దగ్గర అసిస్టెంట్ director గా పని చేసారు . ప్రొఫైల్ : పేరు : వంశి , పూర్తి పేరు : జె .వి.కె. నారాయణ రాజు , ఊరు : పసలపూడి గ్రామం , రామచంద్రాపురం దగ్గర , తూర్పు గోదావరి జిల్లా , తోబుట్టువు : ఒక తమ్ముడు . ముఖ్యమైన కొన్ని సినిమాలు : దర్శకుడు గా : మంచుపల్లకి (సుహాసిని & చిరంజీవి), 1982, సితార -1984, అన్వేషణ - 1985 , దొంగ రాముడు & పార్టీ (శ్రీకాంత్ & లయ), అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (రవితేజ & కళ్యాణి), లేడీస్టైలర్ (రాజేంద్రప్రసాద్ & అర్చన ), సితార (సుమన్ & భానుప్రియ),1984 ప్రేమించు పెళ్ళాడు (రాజేంద్రప్రసాద్ ) 1985, చెట్టు కింద ప్లీడర్ . ఏప్రిల్ 1 విడుదల (రాజేంద్రప్రసాద్ & శోభన ) , గోపి గోపిక గోదావరి (వేణు , కమిలిని ముఖర్జీ)-2009 Music Director గా 1995 లింగబాబు లోవ...