రాజు బి ఎ , Raju B A
పరిచయం : బి . ఎ . Raju ఒక మంచి సినీ నిర్మాత . ఎన్నో శత దినోత్సవాలు జరుపు కొన్న చిత్రాలు తీసారు . మొదట PRO గా వుండి నిర్మాత అయ్యారు. 'సూపర్ హిట్ ' అనే సినిమా మేగజిన్ నడిపేవారు. ప్రముఖ సినీ పాత్రికేయుడు . ప్రొఫైల్ : పేరు : బి . ఎ . రాజు . పుట్టిన రోజు : జనవరి 07, భార్య : జయ - సినీ దర్శకురాలు , సూపర్ హిట్ సినీ పత్రిక మనేజింగ్ డైరెక్టర్. ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా :: ప్రేమ లో పావని కళ్యాన్ , చంటి గాడు , ప్రేమికులు , గుండమ్మ గారి మనుమడు ,