Posts

Showing posts with the label భాస్కర్ బొమ్మరిల్లు - Bhaskar Bommarillu

భాస్కర్ బొమ్మరిల్లు , Bhaskar Bommarillu

Image
పరిచయం (Introduction) : భాస్కర్ తమిళ భాషా వాది అయినా తెలుగులో సినిమాలు చేసారు.  బొమ్మరిల్లు తెలుగు సినిమ దర్శకుడు . జీవిత విశేషాలు (profile) : పేరు : భాస్కర్ బొమ్మరిల్లు పుట్టిన తేదీ : 29-అక్టోబర్ 1976,  నాన్న : నటరాజన్--ఉపాధ్యాయుదు , సొంత ఊరు : వెల్లూరు (తమిళనాడు), తోబుట్టువులు : అక్క , అన్నయ్య , చదువు : డిగ్రీ  తరువాత సినీమా టెక్నాలజీ లో డిప్లమొ కోర్సు , పెళ్ళి : కొన్నాళ్లు దర్శకుడు సుకుమార్‌ దగ్గర పనిచేశాను. ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే ఓ కథ తయారు చేసుకున్నాను. దాన్నే ఓసారి దిల్‌రాజుగారికి వినిపిస్తే బాగుంది అన్నారు. అదే 'బొమ్మరిల్లు'. ఆ సినిమాని నాన్నకు చిత్తూరులో చూపించాను. ఆయనకి భాష అర్థం కాదు. కానీ, సినిమా అంతా అయ్యాక... 'చాలా బాగా తీశావురా' అన్నారు. ఆపై ఆయన నాకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. అప్పటికే నేనొక అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాను. సరైన సమయం చూసి ఈ సంగతి నాన్నతో చెప్పొచ్చులే అనుకుంటున్నాను. ఓసారి ఆయన నా జాతకం పట్టుకుని కూర్చున్నారు. ఏంటా అని అడిగితే... 'నీకు ఈ వారం పదిరోజుల్లో పెళ్లి కాకపోతే... జాతక ప్రకారం చాలా ఆ...