చంద్రశేఖర్(విలన్) , Chandra Shekhar
పరిచయం : విలన్ పాత్రలు వేసే చంద్ర శేఖర్ మంచి టాలీవుడ్ నటుడు , సుమారు 20 సినిమాలు చేసారు . ప్రొఫైల్ : పేరు : చంద్ర శేఖర్ , సావిత్రి ( ఇంటిపేరు ), నాన్న : సావిత్రి ఆంజనేయులు - వ్యాపారం చేసేవారు , అమ్మ : వెంకట సుబ్బమ్మ - స్టాఫ్ నర్స్ , ఊరు : హుసేనాపురం ( గ్రామము ) కర్నూలు నుండి ఆల్లగాద్దకు వెళ్ళే దారిలో , కెరీర్ : చిన్న తనము లోనే నాన్న చనిపోయారు . అమ్మ స్టాఫ్ నుర్స్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ రావడం జరుగింది . హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదివి ఆపివేశారు . సినిమా సంభందించి ఏదైనా కోర్సు నేర్చుకొని సినీ పరిశ్రమకు వెళ్ళాలని ఇంస్తితుటే లో చేరి ట్రైనింగ్ అయ్యారు . చిన్న చిన్న యాడ్స్ చెస్తూ ... " శాంతి నివాసం " సీరియల్ లో అవకాసం దొరికింది తరువాత ' స్టూడెంట్ నే . ౧ ' సినిమాలో ఛాన్స్ దొరికింది రాజమౌళి గారి దయతో . ఫిల్మోగ్రఫీ : స్టూడెంట్ నెంబర్ ఒనె , సింహాద్రి , సై , ఛత్రపతి , రక్ష , టెర్రర్ , మూలము : సితార.