Posts

Showing posts with the label Honey Rose

హనీ రోజ్ , Honey Rose

Image
పరిచయం : హనీ రోజ్ మలయాళీ నుండి వచ్చిన టాలీవుడ్ నటి , అందమైన ముఖము . ప్రొఫైల్ : పేరు : హనీ రోజ్ , ముద్దు పేరు : పొన్ను , పుట్టిన తేది : 1991 . తండ్రీ : మిస్టర్ వరకీ , తల్లి : శ్రీమతి రోసిలీ , అడ్రస్ : moolamattom , ఇడుక్కి ,జిల్లా , కేరళ. హబిస్ : డాన్సింగ్ Movies: బాయ్ ఫ్రెండ్ - లాంగ్వేజ్ :మలయాళం -డైరక్షన్ :వినయన్ ముఠాల్ కనవు - లాంగ్వేజ్ :తమిళ్ -డైరక్షన్ :బాల మురుకన్ ఈ వర్షం సాక్షిగా - లాంగ్వేజ్ :తెలుగు-డైరక్షన్:నాగ భూషణ్ అజంత - లాంగ్వేజ్ :మలయాళం,కన్నడ,తెలుగు,తమిళ్-డైరక్షన్:తిరుమ వలవన్ ఆలయం - తెలుగు (శివాజీ తో)