Posts

Showing posts with the label నికోలే (నటి)

నికోలే (నటి), Nikole(actress)

Image
పరిచయం : తెలుగులో " గుండమ్మ గారి మనవడు " చిత్రం లో నటించడం ద్వారా తెలుగు తెరంగేట్రం చేసారు . కన్నడ లో " చాణక్ షా " చిత్రం లో తొలి సారి గా నటించే అవకాసం వచ్చింది . తరువాత తమిళం లో రెండు చిత్రాలు నటించారు . చిన్నప్పటి నుండి ఒక ప్రేత్యేక తనకు ఉండాలన్న కోరిక మేరకే ఈమె సినీ రంగం ఎంచుకున్నారు అని అంటారు ఈమె . ప్రొఫైల్ : పేరు : నికోల్ , నాన్న : రికీ దికస్టా - ముజిసియన్ . అమ్మ : దేబీ డికాస్ఠా - గృహిణి , నివాసము : చెన్నై . మొదటి సినిమా : చాణక్ షా ,-కన్నడం . ఫిల్మోగ్రఫీ : తెలుగు > గుండమ్మ గారి మనవడు -ఆలీ సినిమా , మూలము : సితార