Posts

Showing posts with the label Giribabu- గిరిబాబు

గిరిబాబు ,Giribabu

Image
పరిచయం : గిరిబాబు తెలుగు సుప్రసిద్ధ నటుడు , నిర్మాత , దర్శకుడు . 35 సం .లుగా తెలుగు సినీ సేవ లో ఉన్నారు . ప్రొఫైల్ : పేరు : గిరిబాబు (తన తాత గారు పిలిచేవారు) , అసలుపేరు : యర్రా శేషగిరిరావు , పుట్టిన తేది : 08 జూన్ 1943 . పుట్టిన ఊరు : రావినూతల -- ప్రకాశం జిల్లా , నివాసము : హైదరాబాద్ , తోబుట్టువులు : లేరు తను ఒక్కడే కొడుకు , నాన్న : యర్రా నాగయ్య , వ్యవసాయము . అమ్మ : నాగరత్నం , చదువు : పి.యు.సి , భార్య : శ్రీదేవి --29 -మే 1963...( పెళ్లిరోజు) పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు ,ఒక అమ్మాయి ,రఘుబాబు(హాస్య నటుడుగా ఉంటూ సినిమా ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూస్స్తారు) ,బోసుబాబు (నటుడు--ఇంద్రజిత్ సినిమా) ,మాధవి . వేసిన కొన్ని నాటకాలు : విషభ కుంబాలు , పల్లెపడుచు , చిల్లరకొట్టు చిట్టెమ్మ ,పునర్జన్మ , ప్రేమించిన హృదయాలు , రగిలే జ్వాల , కుమార విజయం , పల్నాటి యుద్ధం . ఫిల్మోగ్రఫీ : తెలుగు డైరెక్టర్ సింహ గర్జన దేవతలారా దీవించండి మెరుపుదాడి రణరంగం ఇంద్రజిత్ , నీ సుఖమే నే కోరుతు...