Posts

Showing posts with the label Ester Noronha- ఎస్తర్ నొరోన్‌హ

Ester-Noronha- ఎస్తర్ నొరోన్‌హ

Image
పరిచయం (Introduction) : ఈ మధ్యే వెయ్యి అబద్దాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఎస్తర్  రీసెంట్ గా భీమవరం బుల్లోడు సినిమా చేసి ఆ సినిమాలో బాగానే చేసినా సినిమా యావరేజ్ గా నిలిచింది. మొదటి సినిమా ఫ్లాప్ ని చవిచూసిన ఈ అమ్మడు రెండో సినిమా హిట్ చేసుకుంది.మొదట్లో ఐ.ఎ.ఎస్.ఆఫీషర్ కావాలని అనుకొని నటి అయ్యిందని చెప్తారు. తన 9 ఏళ్ళ నుండే లైవ్ ఫెర్ఫామెన్స్ లో దేశ విదేశాలలో చేసారని , క్లాసిక డ్యాన్స్ లో మంచి ప్రావీణ్యం ఉందని అంటారు. సంగీతములో మంచి పేరున్నదని స్వంత మ్యూజిక్ ఆల్బమ్‌ విడుదలచేసారని అంటారు .తన తొలి ఆల్బం  "కల్జ ధవ్న్‌ "  జీవిత విశేషాలు (profile) :  పేరు : ఎస్తెర్ నొరొన్హా , తండ్రి : జనెత్ నొరొన్హా  తల్లి : వెలెరియన్‌ నొరొన్హా, నివాసము : బెంగులూర్ ,  పుట్టిన తేదీ : 12-సెప్టెంబర్ 1992, పుట్టిన ఊరు : మంగులూర్ ,  మొదటి సినిమా : Qayamat Hi Qayamat -Movie (Hindi) నటించిన సినిమాలు (filmography ): 1.Bheemavaram Bullodu ( Telugu ) Release Date : 27 Feb 2014. 2.1000 Abaddalu ( Te...