భార్గవి , Bhargavi
పరిచయం : టి . వి నటి గా తన కెరీర్ ను ప్రారంభించి మంచి నటన , అందము తో సిని రంగ ప్రవేశం చేసిన భార్గవి మంచి భవిష్యత్తు ఉన్న నటి . అమ్మ డాట్ కాం , అమృతం , జీ టి వి "ఆట " సీరియల్ లో నటించారు . శివనాగ్ , భార్గవి జంటగా ఎస్ . ఎస్ . కుమార్ దర్శకత్వంలో ఆర్ . సి . ఎం . సినీ చిత్ర పతాకంపై జి . ఇషాంత్ రెడ్డి , ఎన్ . కార్తికేయరెడ్డి సమర్పణలో ఎ . రామిరెడ్డి నిర్మిస్తున్న ' హాలీడేస్ ' చిత్రం " భార్గవి నటించారు . 16/12/2008 న మరణించారు ' ప్రొఫైల్ : పేరు : భార్గవీ.కోల . నివాసము : బంజర హిల్స్ - హైదరాబాద్ . . పిల్లలు : 4 సం . బాబు . ఊరు : గోరింట్ల -- గుంటూరు జిల్లా . భర్త : ప్రవీణ్ కుమార్ / బుజ్జి .(పెళ్లి 12/Feb/2006 లో అయినట్లు సూసైడ్ నోట్ లో ఉన్నది) ఈయన నెల్లూరు వాసి మొదట దొల్లి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి తరువాత భార్గవిని చేసుకున్నాడు . తండ్రి : రాజేంద్రప్రసాద్ , కోల . తల్లి : భానుమతి . నటించిన కొన్ని సినిమాలు : అన్నవరం . పాండురంగడు . holidays . అష్ట చమ్మ . మరణము : 16 / 12 / 2008 . న మర...