ప్రేమ (నటి) , Prema
-- ------------------------------------------------------------------ Introduction : ఈమె కన్నడం లో ప్రసిద్ధ నటి. వడ్డే నవీన్ తో తొలిచిత్రంలో కథానాయికగా నటించింది. కోడి రామకృష్ణ చిత్రం ' దేవి ' లో ప్రధానపాత్ర పోషించింది. రాయలసీమ రామన్నఛౌదరి, ఉపేంద్ర తదితర చిత్రాలలో నటించింది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, సినిమాలలో నటించారు. Profile : పుట్టిన తేదీ : 06-జనవరి. పుట్టిన స్థలం > బెంగలోర్ (కర్నాటక ) లో పుట్టి పెరిగింది. మొదటి సినిమా : -౧౯౯౫ లో " సవ్యసాచి " సినిమా తో కన్నడము లో సినిమా తెరంగేత్రం చేసింది. ప్రేమ తొలిసారిగా వెంకటేష్ తో ధర్మచక్రం అనే సినిమాలో నటించింది. నటించిన తమిళ చిత్రాలు : నమ్ముర మందార హూవే, కురవ, తుట్ట ముట్ట, గజిన మనే తెలుగులో నటించిన చిత్రాలు: ధర్మచక్రం , ' దేవి ', రాయలసీమ రామన్న ఛౌదరి, ఉపేంద్ర , ================================ visit my website : Dr.seshagirirao.com