Eswari Rao - ఈశ్వరీ రావు
పరిచయం (Introduction) : Eswari Rao - ఈశ్వరీ రావు తమిళ నటి . రాంబంటు(1996) అనే తెలుగు సినిమాలో కావేరి గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె తమిళ ,తెలుగు ,కన్నడ , మలయాళీ భాషా సినిమాలలో నటించారు .1990 - 1997 సం.ల మధ్య మంచి క్రేజీ గా నటజీవితం గడిపారు. పల్లెటూరి అమ్మాయిల వేశాలే ఎక్కువగా వేసేవారు. జీవిత విశేషాలు (profile) : పేరు : ఈశ్వరి రావు , సోదరి : మానస ( కూడా నటి యే), మాతృభాష్ : తమిళము , మొదటి సినిమా : Tamil - Raman abdulla ( As a Heroine 1997 ), పుట్టిన తేదీ : ? 10- అక్టోబర్ -1960 , నటించిన సినిమాలు (filmography ): తెలుగు సినిమాలు : రాంబంటు (1996), filmography Ootty Pattanam (Malayalam, 1992) Rambantu(రాంబంటు) (Telugu, 1996) Raman Abdullah (Tamil, 1997) Gurupaarvai (Tamil, 1998) Simmarasi (Tamil, 1998) Poomaname Vaa (Tamil, 1999) Sundari Neeyum Sundaran Naanum (Tamil, 1999)...