Posts

Showing posts with the label కె. రాఘవేంద్ర రావు

కె. రాఘవేంద్ర రావు,Raghavendrarao

Image
------------------------------------- పరిచయం :  అందరి చేతా దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు . శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి లాంటి కథానాయికలకు ఎందరికో మంచి సినీ జీవితాన్ని ప్రసాదించిన ఈ దర్శకేంద్రుడు తన సినీజీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే విజయవంతమైన చ్రిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చ్రిత్రాలు తీశారు. "హిమ్మత్-వాలా", "తోఫా" లాంటి విజవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్ లో తన సత్తా చాటారు. ష్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చ్రిత్రాలు తీశారు. ప్రొఫైల్ :  పేరు :  కె. రాఘవేంద్ర రావు పుట్టిన తేదీ ;  మే 23, 1942, కొలవేను - గ్రామం(కంకిపాడు మండళం --కృష్ణా జిల్లా), భార్య : సరళ , పిల్లలు : కొడుకు -- సూర్యప్రకాస్ , కోడలు : కనికా థిల్లాన్‌,.  కె. రాఘవేంద్ర రావు కొన్ని  సినిమాల జాబితా : స.రం చిత్రం పేరు నటీ నటులు 1975 బాబు ...